Vegetable Mushroom Recipe By , 2017-01-20 Vegetable Mushroom Recipe here is the making process of Vegetable Mushroom. Just follow this simple tips. Prep Time: 20min Cook time: 45min Ingredients: క్యారెట్‌ - 25గ్రా,,బీన్స్‌ - 25గ్రా,,వెదుర్లు - 50గ్రా,,క్యాప్సికం - 25గ్రా,,బేబీకార్న్‌ - 20గ్రా,,చైనీస్‌ క్యాబేజీ- 25గ్రా,,వెల్లుల్లి - 10గ్రా,,నూనె - ఒకస్పూన్‌,,ఉప్పు- రుచికి తగినంత,,నీరు - సరిపడా,,మొలకెత్తిన బీన్స్‌ - 50గ్రా,,మష్రూమ్‌ - 50గ్రా., Instructions: Step 1 ముందుగా కూరగాయలు, బీన్స్‌, మష్రూమ్‌లను కట్‌ చేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి వేసుకోవాలి. Step 3 తర్వాత ఉడికించిన కూరగాయల ముక్కలు, మష్రూమ్‌ను వేసుకుని కలుపుకోవాలి. Step 4 తగినంత నీరు పోసుకుని, బేబీకార్న్‌, ఉప్పు జత చేసి ఉడికించుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day