natu mamidikaya kurma recipe By , 2017-03-08 natu mamidikaya kurma recipe Here is the process for natu mamidikaya kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కోడి మాంసం - కేజీ;,ఉల్లిపాయలు - 4,వెల్లుల్లి రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి) - 5,గసగసాలు - 3 టీ స్పూన్లు,పచ్చికొబ్బరి - కప్పు,పుల్లని పెరుగు - కప్పు,ఉప్పు, కారం - తగినంత,జీడిపప్పు - 50 గ్రా.,పచ్చిమిర్చి - 8,అల్లం - 25 గ్రా.,పసుపు - అర టీ స్పూన్,ధనియాలు - 2 టీ స్పూన్లు,గరం మసాలా - అర టీ స్పూన్ (ఏలకులు - 2 , లవంగాలు - 6, దాల్చిన చెక్క కలిపి తయారుచేసుకోవాలి),కొత్తిమీర తరుగు -3 టీ స్పూన్లు,మైదా - 4 టీ స్పూన్లు,నూనె - 100 గ్రా.,మామిడికాయ - 3 ముక్కలు, Instructions: Step 1 కోడి మాంసం కావలసిన పరిమాణంలో ముక్కలు కోసి, శుభ్రపరుచుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని తరగాలి. Step 2 ముక్కలకు కారం, పసుపు మసాలా, పెరుగు కలిపి పదినిమిషాలు ఉంచాలి. Step 3 కడాయిలో నూనె పోసి, కాగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి. Step 4 తర్వాత మ్యారినేట్ చేసిన కోడి ముక్కలను వేసి, కలిపి, వేగనివ్వాలి. ఉప్పు కలిపి, మామిడికాయ ముక్కలు, కొబ్బరి వేసి, కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. Step 5 ముక్క ఉడికిన తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర చల్లి దించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day