Thatipandu halwa recipe By , 2017-01-23 Thatipandu halwa recipe Here is the process for Thatipandu halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: తాటిపండు గుజ్జు- ఒకటిన్నర కప్పు,,కార్న్‌ ఫ్లోర్‌- 1/2 కప్పు,,నీళ్ళు- 1/2 కప్పు,,పంచదార- 1/2 కప్పు,,యాలకుల పొడి- 1/4 టీ స్పూను,,నేతిలో వేగించిన డ్రైఫ్రూట్స్‌- 1/4 కప్పు,,నెయ్యి- 1 టేబుల్‌ స్పూను,,ఉప్పు- చిటికెడు., Instructions: Step 1 కడాయిలో నెయ్యి వేడిచేసి తాటిపండు గుజ్జు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద కలుపుతూ ఉడికించాలి. Step 2 తరువాత నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్‌, పంచదార, డ్రై ఫ్రూట్స్‌, యాలకుల పొడి కూడా వేసి బాగా చిక్కబడే వరకూ కలుపుతూ ఉడికించాలి. Step 3 ఆ తరువాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరిచి, చల్లారాక ముక్కలు కోయాలి.
Yummy Food Recipes
Add