fish cutlet recipe By , 2017-03-04 fish cutlet recipe Here is the process for fish cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చేపలు -500 grm (చిన్నగా కట్ చేసినవి),ఉల్లిపాయలు - 2(కట్ చేసినవి),అల్లం - 1/4 పీస్, (కట్ చేసినవి),పచ్చిమిర్చి - 4,లవంగము పౌడర్ - 1 tsp,వెల్లుల్లి -3 (కట్ చేసినవి),కొత్తిమిర - 1 cup(సన్నగా తరిగినవి),కారం -1 tsp,ఉప్పు - రుచికి సరిపడా,గరం మసాలా- 1 tsp,బ్రెడ్ పొడి - 1/2 cup,గ్రుడ్లు - 2(బాగా గిలకొట్టినది),పొటాటో - 1 (ఉడికించి చితిమినది),పచ్చి బటానీలు - 1/2 cup(ఉడికించినవి), Instructions: Step 1 పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకొన్న చేప ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. వాటికి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి డీప్ ప్రై చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బ్రౌనిష్ గా వేగనివ్వాలి, తర్వాత అల్లం మరియు వెల్లుల్లి వేసి మరికొద్ది సేపు ఫ్రై చేయాలి. దీనికి కొద్దిగా గరం మసాలా, ఉప్పు చేర్చి మరి కొద్ది సేపు ప్రై చేయాలి. Step 3 ఇప్పుడు కట్ చేసిన పచ్చి మిర్చి మరియు కొత్తిమిర వేసి 2 నిమిషాలు ప్రై అయిన తర్వాత పచ్చి బటానీ, చితిమిన పొటాటో వేసి మరికొద్ది సేపు ప్రై చేసిన తర్వాత మొదటగా తయారు చేసి పెట్టుకొన్న చేప ముక్కలు అందులో వేసి బాగా కలపాలి. Step 4 ఈ మిశ్రమాన్ని కట్ లెట్ ఆకారంలో తయారు చేసుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో ఆయిల్ వేసి వేడయ్యాక ఒక్కొక్క కట్ లెట్ తీసుకొని దాన్ని గిలకొట్టిన గ్రుడ్డులో ముంచి వెంటనే బ్రెడ్ పౌడర్ లో రెండు వైపుల అద్ది పాన్ లో వేసి డీప్ ఫ్రై చేసిన తర్వాత వాటిని పేపర్ మీద లేదా కాటన్ టవల్ మీద వేసి చల్లారనివ్వాలి. అంతే ఫిష్ కట్ లెట్ రెడీ వీటిని ఉల్లిపాయ పొదీనా సలాడ్ లేదా చింతకాయ చెట్నీతో సర్వ్ చేయవచ్చు.  
Yummy Food Recipes
Add