Tomato Bajji recipe By , 2017-05-12 Tomato Bajji recipe Here is the process for Tomato Bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: టమోటాలు : నాలుగు,బంగాళ దుంపలు : రెండు,ఉల్లిపాయ : ఒకటి,,కరివేపాకు : ఒక రెబ్బఆవాలు,,జీలకర్ర : ఒక టీ స్పూను,కారం : రెండు టీ స్పూన్లు,పచ్చిమిరపకాయలు : రెండు,పసుపు : చిటికెడు,శెనగపిండి : రెండు టేబుల్‌ స్పూన్లు,మొక్కజొన్న పిండి : రెండు టేబుల్‌ స్పూన్లు,వరి పిండి : ఒక టేబుల్‌ స్పూను,ఉప్పు : తగినంతవంట,సోడా : చిటికెడు,నూనె : సరిపడా, Instructions: Step 1 ముందుగా బంగాళా దుంపలతో కూర వండి పెట్టుకోవాలి. తర్వాత టమోటాల్ని శుభ్రంగా కడిగి మధ్యలో గాటు పెట్టి గుజ్జంతా తీసేయాలి.  Step 2 అందులో బంగాళ దుంప కూర పెట్టి పక్కన పెట్టుకోవాలి.  Step 3 మరో గిన్నెలో శెనగపిండి, వరిపిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, కారం, సోడా, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి.  Step 4 ఇందులో ఆలు కూర కూర్చిన టమోటాల్ని ముంచి కాగుతున్న నూనెలో వేసి వేగించి తీసేయాలి.              
Yummy Food Recipes
Add