basundi recipe By , 2017-03-04 basundi recipe Here is the process for basundi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చిక్కటి పాలు ఒక లీటరు,,చక్కెర :పావుకిలో,,కుంకుమ పువ్వు:2 స్పూన్స్‌,,ఏలకులపొడి:2 స్పూ న్స్‌,,చారపప్పు ఆఫ్‌ కప్పు,,సీమబాదం పప్పు. ఆఫ్‌ కప్పు,, Instructions: Step 1 ఒక వెడల్పాటి కళాయిగిన్నె తీసుకొని అందులో పాలు పోసి మీగడ ట్టకుండా సన్నని సెగమీద బాగా కాగనివ్వాలి. Step 2 చిక్కని మజ్జిగ మాదిరి పాలు కాగాక, అలా చిక్క గా అయిన పాల ల్లో చక్కె వేసి మరికాసేపు కలియబెట్టాలి. Step 3 పాలు కాస్త పల్చబడతాయి. అప్పుడు దించి కుంకుమపువ్వు, ఏలకులపొడి వెయ్యాలి. ముందుగానే చారపప్పు,జీడిపప్పు, బాదం పప్పు, నేతిలో వేయించుకొని బాసుంది దించాక ఈ వేయించిన పప్పులు కూడా వేసి దించుకోవాలి.  
Yummy Food Recipes
Add