Paneer Curry recipe By , 2017-02-24 Paneer Curry recipe Here is the process for Paneer Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పనీర్ - 1 cup చాల చిన్న ముక్కుగా చేసుకున్నవి,ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినది,టమోటాలు - 3 సన్నగా తరిగినవి,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tablespoon,పసుపు,కారం,ధనియాల పొడి,గరం మసాల,ఉప్పు,నూనె, Instructions: Step 1 ఒక పాన్ లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. Step 2 అందులో తరిగిన టమోటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి Step 3 అందులో కొంచం పసుపు తగినంత కారం వేసి కలుపుకోవాలి. Step 4 ఇప్పుడు పనీర్ ముక్కలు కూడా వేసి కలిపి చిన్న మంట మీద పనీర్ మెత్త బడే దాక ఉడికించాలి. Step 5 తరువాత తగినంత కారం, ధనియాల పొడి వేసి ఇంకో ఐదు నిముషాల పాటు ఉడికించాలి. Step 6 ఆఖరున గరం మసాల పొడి చల్లి కలిపి దించేయాలి. అంతే పనీర్ కర్రీ తయార్.  
Yummy Food Recipes
Add