tamato juice By , 2014-07-29 tamato juice tamato juice - itsa summur special juice, tasty and yummi juice preparation.. Prep Time: 10min Cook time: 10min Ingredients: అర టీస్పూన్ మిరియాల పొడి, 4 ఐస్ క్యూబ్స్, అర లీటరు నీళ్ళు, అరటీస్పూన్ యాలకులపొడి, 2 టీ స్పూన్ నిమ్మరసం, 1 కప్పు పంచదార, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 200 గ్రా టమాటాలు, Instructions: Step 1 పైన చెప్పిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి జ్యూస్ తీసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add