cabbage egg fry By , 2014-07-07 cabbage egg fry cabbage egg fry, testy cabbage egg fry, healthy cabbage egg fry, making of cabbage egg fry, cabbage egg fry in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: చిన్న సైజు క్యాబేజ్ చిన్నగా కట్ చేసుకోవాలి., 3 గుడ్లు, 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి., 4 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత నూనె, 1 కట్ట కొత్తిమీర, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మలు కర్వేపాకు, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కర్వేపాకు వేసి వేయించాలి తరువాత అందులో క్యాబేజి పసుపు, కారం, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. Step 2 క్యాబేజిలో కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుండగా గుడ్లు కొట్టి వేయాలి. Step 3 గుడ్లు, క్యాబేజి బాగా ఫ్రై అయిన తరువాత చివరగా కొత్తిమీర చల్లుకుని దించాలి అంతే రుచికరమైన క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడి.
Yummy Food Recipes
Add