amar khand By , 2014-07-10 amar khand amar khand, testy amar khand, making of amar khand, healthy amar khand, amar khand in telugu Prep Time: 5min Cook time: 10min Ingredients: 2 కప్పులు పెరుగు, పావు కప్పు కండెన్సడ్ మిల్క్ ., అరకప్పు మామిడి గుజ్జు, కొద్దిగ మామిడి ఎసెన్స్, Instructions: Step 1 పెరుగును ఒక బట్టలో వేసి 1 గంట పాటు ఉంచితే దానిలో నీరంతా పోతుంది. Step 2 నీరు తీసేసిన పెరుగులో మిల్క, మామిడి గుజ్జు, మ్యాంగో ఎసెన్స్, కొద్దిగా పంచదార వేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. Step 3 ఈ మిశ్రమం చల్లబడే వరకు ఫ్రిజ్ లో ఉంచి చల్లచల్లగా సర్వ్ చేయాలి. రుచికరమైన అమర్ ఖండ్ రెడీ.
Yummy Food Recipes
Add