tamato omlet By , 2014-07-10 tamato omlet tamato omlet, omlet with tamato, making of tamato omlet, testy tamato omlet, veriety tamato omlet, tamato omlet in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: అరకప్పు టమాటాలు, పావు కప్పు శనగపిండి, పావు కప్పు మైదా, పావు కప్పు కార్న్ ఫ్లోర్, తగినంత నూనె, 3 స్పూన్లు టమాట సాస్, చిటికెడు ఫుడ్ కలర్, తగినంత ఉప్పు, తగినంత కారం, చిటికెడు చక్కెర, తగినన్ని నీళ్ళు, Instructions: Step 1 శనగపిండిలో మైదా, కార్న్ ఫ్లోర్, టమాట ముక్కలు, టమాటసాస్, ఉప్పు, కారం, చెక్కర, ఫుడ్ కలర్ నీళ్ళు వేసి దోస పిండిలాగ కలుపుకుని అరగంట సేపు పక్కన పెట్టాలి. Step 2 పాన్ లో నూనె వేసి వేడిచేసి ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసి రెండువైపులా నూనె వేసి కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన టమాట ఆమ్లెట్ రెడీ.
Yummy Food Recipes
Add