mushroom curry By , 2014-07-10 mushroom curry mushroom curry, curry with mushrooms, making of mushrooms curry, testy mushrooms curry, veriety mushrooms curry, mushrooms curry in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 2 కప్పులు మష్రూమ్స్, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరంమసాల, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మిరియాలపొడి, అరటీస్పూన్ ఆవాలు, 2 ఎండుకొబ్బరి, కొద్దిగ కొత్తిమీర, అరకప్పు టమాటాలు, 2 రెమ్మలు కర్వేపాకు, Instructions: Step 1 ముందుగా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టాలి. Step 2 తర్వాత పాన్ లో నూనె వేసి ఆవాలి, ఎండిమిర్చి, శనగపప్పు, కర్వేపాకు వేయించాక టమాటముక్కలు వేసి వేయించాలి. Step 3 టమాట ముక్కలు మెత్తపడ్డాక ఉప్పు, కారం, మష్రూమ్స్ వేసి బాగా కలిపి 5 నిమిషాలు వేయించాలి. Step 4 ఇందులో చింతపండు గుజ్జు వేసి మష్రూమ్స్ ని మెత్తగా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి. ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడి
Yummy Food Recipes
Add