fish 65 By , 2014-07-10 fish 65 fish 65, 65 with fish, making of fish 65, testy fish 65, veriety fish 65, special fish 65, fish 65 in telugu Prep Time: 10min Cook time: 20min Ingredients: 4 చేపముక్కలు, 1 గుడ్డు, చిటికెడు మిరియాలపొడి, 2 టీ స్పూన్లు మైదా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ గరం మసాల పౌడర్, తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్రపొడి, 1 టీ స్పూన్ ధనియాలపొడి, డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె, Instructions: Step 1 ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక బౌల్ లో చేపముక్కలు, మిగతాపదార్థాలన్నీ వేయాలి. గుడ్డుకూడా వేసి బాగా కలిపి అరగంట పాటు ఫ్రీజ్ లో పెట్టాలి. Step 3 కడాయిలో నూనె వేసి నూనె బాగా వేడి అయిన తరువాత మ్యారినెట్ చేసిన చేపముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే టేస్టీ ఫిష్ 65 రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day