Anjeer Jam Recipe By , 2017-02-16 Anjeer Jam Recipe Here is the process for Anjeer Jam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: అత్తిపళ్లు - 1 కిలో,,పంచదార - 700 గ్రా.,,కమలాపండు - 1,,కమలా రసం - అర కప్పు., Instructions: Step 1 అత్తిపళ్లని నాలుగు ముక్కలుగా కట్ చేసి పంచదార కలిపి ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి, మర్రోజు చిన్న మంటపైన ఉడికించాలి. Step 2 జామ్ చిక్కబడ్డాక కట్ చేసిన కమలాపండు ముక్కలు వేసి 15 నిమిషాలు ఉంచి కమలా రసం కలిపి దించేయాలి. బ్రెడ్‌తో పాటు తినడానికి చాలా రుచిగా ఉండే జామ్ ఇది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day