Oats sankati By , 2017-03-18 Oats sankati Here is the process for Oats sankati making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్ -1 కప్పు ,, నీళ్లు -2 కప్పులు ,, ఉప్పు - 1/2 టీస్పూన్., Instructions: Step 1 ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన నీటిలో ఓట్స్ మరియు ఉప్పు వేసి దగ్గరికి అయ్యేవరకు ఉడికించుకోవాలి. అంతే ఓట్స్ సంకటి రెడీ.  
Yummy Food Recipes
Add