Molakethe Pesallu Recipe By , 2017-02-17 Molakethe Pesallu Recipe Here is the process for Molakethe Pesallu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మొలకెత్తిన పెసలు - ఒకటిన్నర కప్పు,టొమాటో తరుగు - కప్పు,కీరా తరుగు - కప్పు,కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్,క్యాప్సికమ్ / పచ్చిమిర్చి తరుగు - తగినంత,సలాడ్ డ్రెస్సింగ్ కోసం...,మిరియాల పొడి - అర టీ స్పూన్,ఉప్పు - తగినంత,జీలకర్ర - టీ స్పూన్,నిమ్మరసం - టేబుల్ స్పూన్,ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్,పంచదార లేదా బెల్లం - టీ స్పూన్, Instructions: Step 1 సలాడ్ డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. Step 2 గిన్నెలో పావు కప్పు కన్నా తక్కువ నీళ్లు పోసి, ఉప్పు కలిపి మరిగించాలి. అందులో మొలకెత్తిన గింజలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గింజలను చల్లారనివ్వాలి. Step 3 సలాడ్ డ్రెస్సింగ్ కోసం కలిపిన మిశ్రమాన్ని, చల్లారిన గింజలపై వేసి కలపాలి. Step 4 సర్వ్ చేసే గిన్నెలో టొమాటో, కీరా తరుగు, ఆ పైన స్ప్రౌట్స్ ఉంచి, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుతో గార్నిష్ చేయాలి. Step 5 నోట్: మొలకెత్తిన గింజలను, కూరగాయల తరుగును కలిపి ఎక్కువసేపు ఉంచకూడదు. దీనివల్ల పచ్చి వాసన వేసి, తినాలనిపించదు.  
Yummy Food Recipes
Add