Malai Paneer recipe By , 2017-05-11 Malai Paneer recipe Here is the process for Malai Paneer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉల్లిపాయలు-2,,టమాట-2,,గరంమసాలా-ఒక చెంచా,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌-రెండు చెంచాలు,కారం-ఒక చెంచా,,ధనియాలపొడి-ఒకచెంచా,పసుపు-పావు చెంచా,ఉప్పు-రుచికి తగినంత,మీగడ-అరకప్పు,నూనె-పావు చెంచా, Instructions: Step 1 ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక తురిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి.  Step 2 తరువాత వేగిన ఉల్లిపాయల్లోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారం, ధనియాల పొడి, పసుపు, టమాట ముక్కలు ఉప్పు వేసి కలపాలి.  Step 3 ఐదు నిమిషాల పాటు వేయించాలి. తరువాత పన్నీర్‌ ముక్కలు వేసి మసాలా వాటిని బాగా పట్టేవరకు వేయించాలి.   Step 4 చివరగా మీగడ వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి కలియబెట్టి, మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి.    Step 5 చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసి వేడిగా వడ్డించాలి. అంతే మలైపన్నీర్‌ రెడీ.                  
Yummy Food Recipes
Add