Bhendi Bhaji Recipe By , 2016-12-05 Bhendi Bhaji Recipe Here is the making process for Bhendi Bhaji. Just follow the simple tips and cook mouth watering Bhendi Bhaji. Prep Time: 15min Cook time: 20min Ingredients: బెండకాయలు - అరకిలో,ఉల్లిగడ్డలు - 2,వెల్లుల్లిపాయలు - 5 రెబ్బలు,ధనియాలు - పావు టీ స్పూన్,మిరియాలు - 4,పసుపు - అర టీ స్పూన్,టమాటాలు - 10గ్రా.,గరం మసాలా - అర టీ స్పూన్,పుదీనా - అరకట్ట,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ఒక ఉల్లిగడ్డను కోసి దాంట్లో వెల్లుల్లిపాయలు, మిరియాలు, ధనియాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. Step 2 ఉల్లిగడ్డను, బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. Step 3 ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఉల్లిగడ్డ ముక్కలను వేసి వేయించాలి. బంగారు వర్ణం వచ్చేవరకు ఉంచాక ఉల్లిగడ్డలతో చేసిన పేస్ట్‌ను వేసి మరికాసేపు కలపాలి. - దీంట్లో బెండకాయలను వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు వేగనివ్వాలి. Step 4 ఆ తర్వాత టమాటాలు, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి మరికాసేపు ఉంచాలి. అయితే ఇవి కలిపేటప్పుడు బెండకాయలు చిదిమిపోకుండా జాగ్రత్తపడాలి. పదినిమిషాల తర్వాత పుదీనా వేసి దించేస్తే సరిపోతుంది.
Yummy Food Recipes
Add