Usiri sambar recipe By , 2016-12-16 Usiri sambar recipe Here is the making process for Usiri sambar. Just follow the simple tips and cook mouth watering Usiri sambar. Prep Time: 15min Cook time: 45min Ingredients: ఉసిరికాయలు - వందగ్రాములు,,కందిపప్పు (ఉడికించి) - ఒక కప్పు,,సాంబార్‌పొడి - రెండు టీస్పూన్లు,,పసుపు - చిటికెడు,,పచ్చిమిర్చి - రెండు,,కరివేపాకులు - కొన్ని,,ఆవాలు - ఒక టీస్పూన్,,ఇంగువ - చిటికెడు,,ఉప్పు, నూనె - సరిపడా., Instructions: Step 1 ఉసిరికాయల్ని కడిగి గింజలు తీసి ముక్కలు కోయాలి. Step 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చాలి. Step 3 గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి ఉసిరి ముక్కల్ని ఉడికించాలి. తరువాత సాంబార్ పొడి, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి ఉడికించాలి. Step 4 ఉసిరి ముక్కలు ఉడకగానే వాటిని మెత్తగా మెదపాలి. తరువాత ఉడికించిన కందిపప్పు వేసి మళ్లీ ఉడికించాలి. Step 5 అన్ని పదార్ధాలు బాగా కలిసిపోయిన తరువాత గిన్నెను స్టవ్ మీద నుంచి కిందకు దింపాలి. Step 6 తాలింపుకు నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు సాంబార్‌లో ఆ తాలింపు వేస్తే ఉసిరి సాంబార్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day