Bagara baingan By , 2017-01-28 Bagara baingan Here is the process for Bagara baingan making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: లేత గుండ్రని వంకాయలు.1/4 కేజీ,టొమోటోలు. 5,ఉల్లిపాయలు. 4,కొత్తిమీర. 1 కట్ట,అల్లం. కొద్దిగా,వెల్లుల్లి. 5 రేకలు,కారం. 1 టీస్పూన్,ధనియాలు. 2 టీస్పూన్,దాల్చిన చెక్క. 4,లవంగాలు... 4,పసుపు.. 1/2 టీస్పూన్,గసగసాలు. 2 టీస్పూన్,నూనె. 2 కప్పులు,తేజ్‌పత్తా (మసాలా ఆకులు). 6, Instructions: Step 1 వంకాయలు విడిపోకుండా గుత్తివంకాయ మాదిరిగానే కోసి, నీళ్లలో వేయాలి. Step 2 బాణెలిలో నూనె వేసి కాగాక నీటిలోంచి వంకాయల్ని తీసి పొడి బట్టతో తుడిచి మెత్త బడేదాకా వేయించి తీసేయాలి. Step 3 ఉల్లి, వెల్లుల్లి, అల్లం, మసాలా దినుసులన్నింటినీ మెత్తగా రుబ్బి. వంకాయలు వేయించిన నూనె లోనే కమ్మటి వాసన వచ్చేదాకా వేయించాలి. Step 4 రుబ్బిన టొమోటో మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి.. ఉప్పు, పసుపు, కారం, రెండు గ్లాసుల నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించి గ్రేవీ తయారు చేయాలి. Step 5 ఈ గ్రేవీలో వేయించి ఉంచిన వంకాయల్ని వేసి మరికాసేపు ఉడికించి.. దించేముందు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి. చివర్లో తేజ్‌పత్తాను వేస్తే బగారా బైంగన్ సిద్ధమైనట్లే.
Yummy Food Recipes
Add