Paneer BabycornRecipe By , 2017-02-15 Paneer BabycornRecipe Here is the process for Paneer Babycorn making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పనీర్ - 50 గ్రా.;,బేబీకార్న్ - 50 గ్రా.;,పసుపు - తగినంత;,కారం - 2 టీ స్పూన్లు;,ఉప్పు - తగినంత;,నూనె - తగినంత;,జీడిపప్పు పొడి - 20 గ్రా.;,తర్బూజా గింజల పేస్ట్ - 20 గ్రా.;,అజినమోటో - అర టీ స్పూన్;,బటర్ - 10 గ్రా;,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా;,ఉల్లితరుగు - పావు కప్పు;,టొమాటో తరుగు - పావు కప్పు;,గరంమసాలా - టీ స్పూను;,జీడిపప్పు - గార్నిషింగ్ కోసం., Instructions: Step 1 పనీర్‌ను డైమండ్ ఆకారంలో కట్ చేయాలి Step 2 బేబీకార్న్‌ని గుండ్రంగా తరగాలి స్టౌ మీద బాణలి ఉంచి మూడు టీ స్పూన్ల నూనె వేసి కాచాలి ముందుగా తరిగి పెట్టుకున్న పనీర్, బేబీకార్న్ ముక్కలను వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి Step 3 వేరే బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి Step 4 గరంమసాలా, అజినమోటో, ఉప్పు వేసి కలపాలి జీడిపప్పు తురుము, తర్బూజాగింజల పేస్ట్, కొద్దిగా నీరు, కారం, పసుపు వేసి ఉడుకుతుండగా, ముందుగా వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కలు, బేబీకార్న్‌ముక్కలు వేసి కలపాలి పనీర్ తురుముతో గార్నిష్ చేయాలి.  
Yummy Food Recipes
Add