Gulab Jamun kulfi recipe By , 2017-06-10 Gulab Jamun kulfi recipe Here is the process for Gulab Jamun kulfi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 50min Ingredients: చిన్న సైజు గులాబ్‌ జామ్‌లు- 12,,పాలు- 5 కప్పులు,,పాలపొడి- 3 టేబుల్‌ స్పూన్లు,,కార్న్‌ఫ్లోర్‌- 1 టేబుల్‌ స్పూను,,కండెన్సడ్‌ మిల్క్‌ (స్వీట్‌)- అరలీటరు,,పచ్చికోవా- 3 టేబుల్‌ స్పూన్లు,,పంచదార- 1 కప్పు ., Instructions: Step 1 నాలుగున్నర కప్పుల పాలను సగం అయ్యేవరకూ మరిగించాలి.  Step 2 తరువాత అరకప్పు పాలలో పాలపొడి, కార్న్‌ఫ్లోర్‌ కలిపి పేస్ట్‌లా చేసి దానిని కూడా మరుగుతున్న పాలతో చేర్చి మరో ఐదునిమిషాలు కలుపుతూ ఉడికించాలి.  Step 3 తరువాత ఆ మిశ్రమానికి కండెన్సడ్‌ మిల్క్‌, కోవా, పంచదార చేర్చి బాగా కలిపి పదార్థం చిక్కగా అయ్యే వరకూ కలుపుతూ ఉడికించాలి.  Step 4 ఆ తరువాత గులాబ్‌జామ్‌లు వేసి దించేయాలి. మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లో పోసి డీప్‌ ఫ్రీజర్‌లో ఐదు గంటలపాటు ఉంచాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day