Paneer Balls Recipe By , 2017-02-15 Paneer Balls Recipe Here is the process for Paneer Balls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పనీర్ - 20 గ్రా. (తురమాలి);,అల్లం పేస్ట్ - టీ స్పూను;,కొత్తిమీర - కొద్దిగా;,కారం - టీ స్పూను;,పసుపు - చిటికెడు;,గరంమసాలా - టీ స్పూను;,మైదా - 10 గ్రా;,కార్న్‌ఫ్లోర్ - 10 గ్రా;,ఉప్పు - తగినంత;,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా., Instructions: Step 1 పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్పించి మిగిలిన పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి గుండ్రంగా బాల్స్‌గా చేసి ఒక ప్లేట్‌లో ఉంచాలి Step 2 స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక, వీటిని ఒక్కొక్కటిగా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసి, పేపర్ ప్లేట్‌లో ఉంచాలి. Step 3 పచ్చిమిర్చి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add