Kobbari Undalu Recipes By , 2017-02-11 Kobbari Undalu Recipes Here is the process for Kobbari Undalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పచ్చికొబ్బరితురుము - 6 కప్పులు,శనగపిండి - 2 కప్పులు,బెల్లం - 4 కప్పులు,బియ్యపుపిండి - 2 కప్పులు,యాలకులపొడి - కొంచం,నూనె - 1/2 కేజీ,నెయ్యి - 2 స్పూన్స్,జీడిపప్పు,ద్రాక్ష - కొంచం, Instructions: Step 1 నెయ్యిలో జీడిపప్పు, ద్రాక్ష వేయించాలి. తరువాత ముందుగ మందపాటి గిన్నెలో బెల్లం, కొబ్బరితురుము కలిపి సన్నని మంట పై ఉడికించి పాకం రానివ్వాలి. Step 2 ఇప్పుడు వేయించినజీడిపప్పు, ద్రాక్ష,వేసి యాలకులపొడి దింపుకోవాలి. చల్లారిన తరువాత చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. Step 3 ఇప్పుడు శనగపిండి, బియ్యపుపిండిని నీళ్ళు కలిపి పలచగా చేయాలి. బాణలిలో నూనె పోసి కగిక ఇందాక తయరు చేసుకున్న ఉండాలని పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించి తీసుకోవాలి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే కొబ్బరి ఉండలు సిద్దం.  
Yummy Food Recipes
Add
Recipe of the Day