manchurian dosa recipe By , 2017-03-24 manchurian dosa recipe Here is the process for manchurian dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఛాయ మినప్పప్పు... 150 గ్రాములు,మెంతులు... 10 గ్రాములు,క్యారెట్లు... 1/4కేజీ,గ్రీన్ బఠాణీ... 100 గ్రా,వెల్లుల్లి... 20 గ్రాములు,సోయాసాస్... 2 టీస్పూ//,అజినమోటో... 1/4 టీస్పూ//,ఉప్పు... సరిపడా,ఉప్పుడు బియ్యం... 1/2కేజీ,సెనగపప్పు... 50 గ్రా,బీన్స్... 150 గ్రా,పచ్చిమిర్చి... 20 గ్రా,అల్లం... 10 గ్రా,చిల్లీసాస్... 1 టీస్పూ//,రిఫైన్డ్ ఆయిల్... 50 గ్రా,కొత్తిమీర... 1 కట్ట,కార్న్‌ఫ్లోర్... తగినంత, Instructions: Step 1 మినప్పప్పు, బియ్యం, మెంతులు, సెనగపప్పును నానబెట్టాలి. ఆపైన మెత్తగా రుబ్బుకుని ఐదు గంటలసేపు పులియబెట్టాలి. Step 2 తరువాత క్యారెట్, బీన్స్‌లను సన్నగా తరిగి, నీళ్ళలో ఉడికించి, వార్చి విడిగా ఉంచుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక బాణెలిలో నూనె పోసి కాగిన తరువాత ముందు సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. Step 4 తరువాత ఉడికించిన బీన్స్, క్యారెట్ వేసి కలిపాక, సోయాసాస్, అజినమోటో, చిల్లీసాస్, గ్రీన్ బఠాణీ వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి. Step 5 అందులోనే కార్న్‌ఫ్లోర్ కలిపిన నీళ్ళు పోసి చిక్కబడ్డాక, సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర వెయ్యాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day