Panchratni dal recipe By , 2017-03-23 Panchratni dal recipe Here is the process for Panchratni dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కందిపప్పు. 1 కప్పు,పెసరపప్పు. 1 కప్పు,సెనగపప్పు. 1 కప్పు,ఎర్ర కందిపప్పు. 1 కప్పు,పొట్టుతీయని పెసరపప్పు. 1 కప్పు,పసుపు. 2 టీస్పూ//,ఉల్లిపాయలు. 8,జీలకర్ర. 2 టీస్పూ//.,నెయ్యి. 8 టీస్పూ//.,కొత్తిమీర. కొద్దిగా,టొమాటో గుజ్జు. 1 కప్పు,జీలకర్ర పొడి. 2 టీస్పూ//.,గరంమసాలా. 2 టీస్పూ//.,ఎండుమిర్చి. 6,ఉప్పు. తగినంత, Instructions: Step 1 పప్పులన్నింటినీ శుభ్రంగా కడగాలి. వీటిని ఓ పాత్రలో వేసి ఉప్పు, పసుపు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. Step 2 టొమాటో గుజ్జు, జీలకర్ర పొడి, గరంమసాలా అన్నీ కలిపి మరికాసేపు ఉడికించాలి. Step 3 విడిగా మరో బాణెలిలో నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి, గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. Step 4 తరవాత జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి వేయించి, పప్పులో కలిపి సన్నగా కోసిన కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. అంతే పంచరత్ని దాల్ స్పెషల్ రెఢీ!    
Yummy Food Recipes
Add