panasapandu payasam recipe By , 2017-03-06 panasapandu payasam recipe Here is the process for panasapandu payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గింజలు తీసి, ముక్కలు చేసని పనసతొనలు - ఒక కప్పు,కొబ్బరి తురుము - ఒక కప్పు,బెల్లం - తగినంత,,అల్లం పొడి - చిటికెడు,ఏలకులు (పొడిచేసినవి) - 4-5,నెయ్యి - పావు కప్పు,,కిస్‌మిస్‌లు, జీడిపప్పు - కొంచెం,నీళ్ళు - 2 కప్పులు, Instructions: Step 1 ముందుగా కొబ్బరి పాలు తియ్యాలి. నెయ్యిలో పనస ముక్కలు వేయించి, నీళ్ళు పోసి మరగనివ్వాలి. Step 2 కొబ్బరిపాలు పోసి మళ్లీ మరగనివ్వాలి. పనస ముక్కలు వేసి బాగా కలపాలి. చివరిగా ఏలకులు, కిస్‌మిస్‌లు, జీడిపప్పులు కలిపి వడ్డించాలి.      
Yummy Food Recipes
Add