double ka meetha recipe By , 2017-02-14 double ka meetha recipe Here is the process for double ka meetha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: ఒక బ్రెడ్‌ ప్యాకెట్‌,ఒక లీటరు పాలు,మూడు కప్పుల పంచదార,కాజు, కిస్మిస్‌, పిస్తా,మూడు స్పూన్స్‌ నెయ్యి,పచ్చి కవా తగినంత, Instructions: Step 1 ముందుగా బ్రెడ్‌ ముక్కల్ని నాలుగు భాగాలుగా చేసి వాటిని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత పాలు కాచిన తర్వాత దానిలో పంచదార వేసి మరి కొంచెంసేపు మరగనివ్వాలి. Step 3 వీటిలో నేతిలో వేయించిన బాదం, పిస్తా, కాజులను పాలలో కలపాలి. వీటితో పాటు ఒక స్పూన్‌ నెయ్యి, పచ్చికోవా స్టవ్‌మీద గిన్నె ఉండగానే వీటిని వేసుకోవచ్చు. Step 4 చివరిలో వేయించిన బ్రెడ్‌ ముక్కలని కలపాలి. ఇది చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day