Kottimera Avakaya pachadi By , 2017-02-11 Kottimera Avakaya pachadi Here is the process for Kottimera Avakaya pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: కొత్తిమీర - 1/4 కిలొ,చింతపండు- పులుపుకు సరిపడినంత,ఉప్పు - తగినంత,కారం- ఒక టీస్పూన్,వెల్లుల్లి- 2,ఇంగువ- చిటికెడు,నూనె- తగినంత,ఆవాలు- టీ స్పూన్,ఎండుమిర్చి- తగినంత, Instructions: Step 1 ముందుగా నానపెట్టిన చింతపండు పులుసును దగ్గర పడేవరకు ఉడికించలి Step 2 ఈ పులుసు చల్లబడిన తరువాత కొత్తిమీర, ఉప్పు, కారం బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకొనవలెను Step 3 విడిగా పొయ్యి మీద భాండి పెట్టుకుని నూనె వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి Step 4 ఆ తరువాత పొయ్యి ఆపేసి గ్రైండ్ చేసుకున్న ముద్దని బాగా కలుపుకొవాలి Step 5 ఒక బౌల్ లొ తీసుకుని కొత్తిమీర తొ ప్రెశంట్ చేసుకొవాలి. నొరూరించే కొత్తిమీర ఆవకాయ పచ్చడి రెఢీ.  
Yummy Food Recipes
Add