Kakarayaka curry By , 2017-02-11 Kakarayaka curry Here is the process for Kakarayaka curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: అర కేజీ కాకరకాయలు,ఉల్లిపాయలు-1,నూనె -తగినంత,వెల్లుల్లిపాయలు -2,సెనగ పిండి - తగినంత,జీలకర్ర - చిటికెడు,ఎర్ర కారం - తగినంత,ఉప్పు -తగినంత, Instructions: Step 1 ముందుగా కాకరకాయలు బాగా కడిగి సన్నగా తరిగి బాణలి లో కొంచెం నూనె పోసి వేడి ఎక్కాక కూర ముక్కలు అందులో వెయ్యాలి. Step 2 ముక్కలు వెగుతూ ఉండగా మనం కొంచెం మసాల మిక్సీ లో ఆదుకోవాలి. Step 3 ఒకమాదిరి పెద్దముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, సెనగ పిండి వేసి కొంచెం కచ్చ పిచ్చా గా ఆదుకోవాలి. Step 4 తర్వాతా బాగా వేగిన కాకరకాయ ముక్కలలో ఆడుకున్న మసాలా వేసి బాగా వేయించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day