oats semiya uthappam Recipe By , 2017-02-09 oats semiya uthappam Recipe Here is the process for oats semiya uthappam Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: ఓట్స్ : 1 కప్,సేమియా : 1 కప్,పెరుగు : 1 కప్,బియ్యం పిండి : 2 స్పూన్స్,సాల్ట్ : తగినంత,ఉల్లిపాయ ముక్కలు : 1 స్పూన్,పచ్చిమిర్చి ముక్కలు : 1 స్పూన్,కారట్ తురుము : 1 స్పూన్,టమోటో ముక్కలు : 1 స్పూన్,జీలకర్ర : 1 స్పూన్,కొత్తిమీర : తగినంత,ఆయిల్ : తగినంత, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలోకి ఓట్స్ , సేమియా , బియ్యం పిండి , తీసుకుని అందులో పెరుగు వేసి , కలిపి తగినంత వాటర్ వేసి కలుపుకుని రాత్రి అంత నాననివ్వాలి . Step 2 ఊతప్పం వేసుకునే ముందు పిండి లో సాల్ట్ , జీలకర్ర , ఉల్లిపాయముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , కారట్ తురుము , టమోటో ముక్కలు , కొత్తిమీర , అన్ని వేసి బాగా కలిపి దోస పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాని మీద ఊతప్పం ల వేసుకుని చిన్నమంట పైన రెండువైపులా ఆయిల్ వేసి కాల్చుకోవాలి . అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన , ఓట్స్ సేమియా ఊతప్పం రెడీ ….
Yummy Food Recipes
Add
Recipe of the Day