Kanda Turumu Fry Recipe By , 2017-02-10 Kanda Turumu Fry Recipe Here is the process for Kanda Turumu Fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కంద : ఒకటి,ఉల్లిపాయముక్కలు : అరకప్పు,పచ్చిమిర్చి ముక్కలు : ఒక స్పూన్,ఆవాలు : ఒక స్పూన్,జీలకర్ర : ఒక స్పూన్,వెల్లుల్లి రెబ్బలు : నాలుగు,కర్వేపాకు : రెండు రెమ్మలు,ఎండు మిర్చి : ఒకటి,బియ్యం పిండి : రెండు స్పూన్లు,పసుపు : చిటికెడు,కారం : ఒక స్పూన్,ధనియాలపొడి : ఒక స్పూన్,చింతపండు రసం : ఒక స్పూన్,బెల్లం తురుము : ఒక స్పూన్,సాల్ట్ : తగినంత,ఆయిల్ : సరిపడా,కొత్తిమీర : కొద్దిగా, Instructions: Step 1 ముందుగా కంద గడ్డ ను తొక్కతీసేసి కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి . Step 2 కుక్కర్ తీసుకుని అందులో ఈ కంద ముక్కలను , పసుపు, తగినంత వాటర్ వేసి కుక్కర్ మూతపెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి.. Step 3 చల్లరాక మెత్తగా చేసుకుని అందులో బియ్యం పిండి , కారం పసుపు , ధనియాల పొడి వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి . Step 4 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు , జీలకర్ర , మినపప్పు , ఎండు మిర్చి , వెల్లుల్లిరెబ్బలు , కర్వేపాకు , ఇంగువ వేసి కలిపి అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చిముక్కలు వేసి బాగా వేపుకోవాలి Step 5 బాగా వేగాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న కంద తురుము వేసి చిన్న మంట మీద వేగనివ్వాలి , ఇప్పుడు ఇందులో చింత పండు రసం , బెల్లం తురుము, తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలిపి మరో 5 నిముషాలు పాటు వేగనివ్వాలి . కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకోవాలి ..
Yummy Food Recipes
Add