pesara pappu pachadi By , 2017-02-16 pesara pappu pachadi Here is the process for pesara pappu pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: పెసరపప్పు - కప్పు,ఎండుమిర్చి - 7,పచ్చిమిర్చి - 4,జీలకర్ర - అర టీ స్పూన్,ఇంగువ - చిటికెడు,ఉప్పు - తగినంత,పోపుకోసం...,నూనె - టీ స్పూన్,ఆవాలు - టీ స్పూన్,శనగపప్పు - టీ స్పూన్,మినప్పప్పు - టీ స్పూన్, Instructions: Step 1 తగినన్ని నీళ్లు పోసి పెసరపప్పును మూడు గంటల సేపు నానబెట్టాలి. నీళ్లను వడకట్టి ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. Step 2 మెత్తగా అవడానికి కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. దీంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్ చేయాలి. Step 3 స్టౌ పై కడాయి పెట్టి, నూనె కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు వేసి కొద్దిగా వేగాక, ఆవాలు వేసి చిటపట మనిపించి దించేయాలి. ఈ పోపును పెసరపప్పు పచ్చడిలో కలపాలి.  
Yummy Food Recipes
Add