palak Fry recipe By , 2017-05-04 palak Fry recipe Here is the process for palak Fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలకూర - పావు కిలో,ఉడికించిన బొబ్బర్లు - రెండు కప్పులు,పచ్చిమిర్చి - 8,ఉల్లిగడ్డ - ఒకటి,జీలకర్ర - చెంచాడు,పసుపు - చిటికెడు,నూనె - సరిపడా,ఉప్పు - తగినంత, Instructions: Step 1 పాలకూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.  Step 2 గిన్నెలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కట్ చేసిన మిర్చి వేసి వేయించుకోవాలి.  Step 3 సన్నగా తరిగిన పాలకూర, బొబ్బర్లు, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. కొద్దిసేపు సన్నని సెగఫై ఉంచాలి.  Step 4 అంతే 'పాలక్ ఫ్రై' తయార్! ఇది అన్నం, పుల్కాలోకి బాగుంటుంది.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day