Chettinad koli masala recipe By , 2017-03-06 Chettinad koli masala recipe Here is the process for Chettinad koli masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉల్లిపాయలు - 50 గ్రా;,టొమాటో - 60 గ్రా.,పచ్చిమిర్చి - 5;,కరివేపాకు - 2 రెమ్మలు,కారం - టీ స్పూన్;,ధనియాలపొడి - టీ స్పూన్,నూనె - 200 మి.లీ.;,సోంపు - టీ స్పూన్,అల్లంవెల్లుల్లి పేస్ట్ - 25 గ్రా;,నిమ్మకాయలు - 2,కోడిమాంసం - 500 గ్రా.,ఉప్పు: తగినంత,చెట్టినాడ్ మసాలా: 5 గ్రా;,మరాఠీ మొగ్గ - 5 గ్రా.,బిర్యానీ ఆకు - 5 గ్రా;,లవంగాలు - 5 గ్రా;,జాజికాయ - 1,దాల్చినచెక్క - 5 గ్రా;,నల్లమిరియాలు - 10 గ్రా.,నల్ల ఏలకులు - 5 గ్రా;,పచ్చ ఏలకులు - 5 గ్రా.,ధనియాలు - 20 గ్రా;,రోజ్ పెటల్ - 5 గ్రా;,జీలకర్ర - 20 గ్రా.,సోంపు - 10 గ్రా; కరివేపాకు (ఎండినది) - 20 గ్రా.,ఎండుమిర్చి - 25 గ్రా; కొబ్బరి తురుము - 10 గ్రా., Instructions: Step 1 స్టౌ పై పాన్ పెట్టి, చెట్టినాడ్ మసాలా దినుసులన్నీ వేసి, వేయించుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. Step 2 మరొక పాన్‌లో నూనె వేసి, సోంపు, త రిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. Step 3 టొమాటో ముక్కలు వేసి ఉడికించాక ఇతర దినుసులు, ఉప్పు కలపాలి. అందులో చికెన్, చెట్టినాడ్ మసాలా కలిపి ఉడికించాలి. Step 4 చివరగా కొబ్బరి, కొత్తిమీర, వేయించిన కరివేపాకు వేసి కలిపి దించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day