masala idli fry recipe By , 2017-03-31 masala idli fry recipe Here is the process for masala idli fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బటన్ ఇడ్లీలు - 18;,ఉల్లితరుగు - పావు కప్పు;,రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు;,టొమాటో తరుగు - పావు కప్పు,,బఠాణీ - పావు కప్పు;,కరివేపాకు - 2 రెమ్మలు;,జీలకర్ర - అర టీ స్పూను;,ఆవాలు - అర టీ స్పూను;,కారం - అర టీ స్పూను;,పసుపు - పావు టీ స్పూను;,నూనె - 2 టేబుల్ స్పూన్లు;,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బాణలిలో నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు వేసి వేయించాలి Step 2 బఠాణీ, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు జత చేయాలి బటన్ ఇడ్లీలను జత చేసి, జాగ్రత్తగా కలిపి సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add