potlakaya masala curry recipe By , 2017-04-26 potlakaya masala curry recipe Here is the process for potlakaya masala curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొట్లకాయ- ఒకటి,,ఉల్లిపాయ- ఒకటి,,వేరుశెనగపప్పు-1/2 కప్పు,,కొబ్బరి ముక్కలు-1/2 కప్పు,,పసుపు-1/4 టీ స్పూను,,ఆవాలు-1/2 టీ స్పూను,,జీలకర్ర-1/2 టీ స్పూను,,నూనె-మూడు టీ స్పూన్లు,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక టేబుల్‌ స్పూను,,గరం మసాలా- ఒక టీ స్పూను,,కారం-ఒక టీ స్పూను,,ఉప్పు- రుచికి సరిపడా,,నీళ్ళు- ఒక కప్పు, Instructions: Step 1 పొట్లకాయ పై పొట్టు గీసి గుండ్రంగా ముక్కలు కోసుకోవాలి.  Step 2 వేరు శెనగపప్పులు వేగించుకొని కొబ్బరితో కలిసి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 3 బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగించాలి.  Step 4 తరువాత పొట్లకాయ ముక్కలు వేసి అవి కొంచెం ఉడికాక వేరుశెనగ కొబ్బరి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసి నీళ్ళు పోసి ఉడికించాలి.  Step 5 కూర దగ్గర పడ్డాక గరం మసాలా జల్లి దించేయాలి.         
Yummy Food Recipes
Add