pesarapappu palakura By , 2017-01-30 pesarapappu palakura Here is the process for pesarapappu palakura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పెసరపప్పు. 1/4 కేజీ,పాలకూర.4 కట్టలు,అల్లంవెల్లుల్లి. 1 టీస్పూన్,పచ్చిమిర్చి. 2,పసుపు. 1/4 టీస్పూన్,కొత్తిమీర. కాస్తంత,నూనె. 4 టీస్పూన్,నిమ్మకాయ. 1,తాలింపు కోసం,ఆవాలు. 1/2 టీస్పూన్,జీలకర్ర. 1/2 టీస్పూన్,ఎండుమిర్చి. 4,కరివేపాకు. 4 రెమ్మలు,వెల్లుల్లి. 6 రెబ్బలు,నూనె లేదా నెయ్యి. 4 టీస్పూన్, Instructions: Step 1 పెసరపప్పులో ఉప్పు, పసుపు, 4 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి. Step 2 బాణీలి లో నూనె పోసి వేడయ్యాక అల్లంవెల్లుల్లి వేసి ఓ రెండు నిమిషాలు వేయించి, ఆపై సన్నగా తరిగిన పాలకూరను వేసి ఉడికించాలి. Step 3 పాలకూర బాగా ఉడికిన తరువాత ఉడికించిన పెసరపప్పునూ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. Step 4 అందులోనే పచ్చిమిర్చిని కూడా వేసి మరో 10 నిమిషాలు తక్కువ మంటమీద ఉడికించాలి. Step 5 ఆ తరువాత కొత్తిమీర చల్లి నిమ్మరసం పిండితే సరి. చివర్లో.విడిగా బాణీలి పెట్టి నూనె లేదా నెయ్యి వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకులతో పోపు వేసి పప్పులో కలపితే వేడి వేడి పెసరపప్పు పాలకూర రెడీ అయినట్లే.
Yummy Food Recipes
Add