Seethapal Kheer Recepies By , 2016-10-30 Seethapal Kheer Recepies Here is the making process of Seethapal Kheer. Prep Time: 15min Cook time: 55min Ingredients: పిస్తా పప్పు-పది గ్రాములు,సీతాఫలాలు-ఒకటిన్నరకేజీ,యాలకుల పొడి-అయిదు గ్రాములు,పంచదార-డెబ్బయిఅయిదు గ్రాములు,పాలు-ఏడువందల యాభయిగ్రాములు,బియ్యం-యాభయిగ్రాములు, Instructions: సీతాఫలంలోని గింజలు తీసిగుజ్జునితయారుచేసిపెట్టుకోవాలి.(ఇదొక్కటే ఇందులోని కొంచెం కష్టం అయినపని) బియ్యంకడిగి అరగంటసేపు నానబెట్టాలి.ఒకగిన్నెలో పాలనుసన్ననిమంటపై వేడి చేస్తూ పంచదార,బియ్యం,సీతాఫలం గుజ్జునుకలిపిఅడుగంటకుండా నలబైఅయిదు నిముషాలు ఉకించాలి. దించేముందు యాలకుల పొడి వేసికలపాలి. చల్లరనిచ్చిపిస్తా పప్పుతోఅలంకరించుకోవాలి
Yummy Food Recipes
Add