Mixed Veg coconut curry recipe By , 2017-05-05 Mixed Veg coconut curry recipe Here is the process for Mixed Veg coconut curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బంగాళాదుంపలు - రెండు,బీన్స్ - 12,బఠానీ - అరకప్పు,కాలీఫ్లవర్ - పువ్వులో పావు వంతు,క్యారెట్లు - రెండు,గుమ్మడి కాయ - చిన్న ముక్క,కొబ్బరి తురుము - ముప్పావు కప్పు,చిక్కని కొబ్బరి పాలు - అరకప్పు,పలుచని కొబ్బరి పాలు - అరకప్పు,చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు,నూనె - 3 టేబుల్ స్పూన్లు,ఎండు మిర్చి - 4,జీలకర్ర - టీస్పూన్,ధనియాలు - టేబుల్ స్పూన్,వెల్లుల్లి రెబ్బలు - 10,పసుపు - టీస్పూన్,ఆవాలు - టీస్పూన్,మినపప్పు - టీస్పూన్,కరివేపాకు - 2 రెమ్మలు,ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 బంగాళాదుంపలు, బీన్స్, గుమ్మడి, క్యారెట్లను ముక్కలుగా కోయాలి.  Step 2 క్యాలిఫ్లవర్ ను చిన్న రెమ్మలుగా తుంచాలి. Step 3 బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, మిగిలిన కొబ్బరి తురుము వేసి మంచి వాసనా వచ్చే వరకు వేయించి దించి మెత్తగా రుబ్బాలి. Step 4 మందపాటి బాణలిలో పలుచని కొబ్బరి పాలు పోసి అందులో కూరగాయ ముక్కలు వేసి ఉడికించాలి.    Step 5 కొద్ది సేపటి తర్వాత పసుపు, ఉప్పు కూడా వేయాలి.   Step 6 తరువాత చింతపండు గుజ్జు వేసి ముప్పావు వంతు ముక్కలు ఉడికే వరకు ఉంచాలి.    Step 7 తర్వాత మసాలా పొడి వేసి మరో పది నిముషాలు ఉడికించాలి.   Step 8 మరో పొయ్యి మీద చిన్న బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేసి కూరలో వేయాలి.    Step 9 చివరగా చిక్కని కొబ్బరి పాలు పోసి సిమ్ లో ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉంచి దించాలి.        
Yummy Food Recipes
Add