Metta vankaya kura By , 2017-01-30 Metta vankaya kura Here is the process for Metta vankaya kura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పచ్చ వంకాయలు. 1/2 కేజీ,కారంపొడి. 2 టీస్పూన్,పసుపు. 1/2 టీస్పూన్,ఉప్పు. తగినంత,మసాలాపొడి. 4 టీస్పూన్,పోపు కోసం.,నూనె, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు... తగినంత, Instructions: Step 1 ముందుగా వంకాయలను ముక్కలుగా తరిగి, ఉప్పునీటిలో వేసి కడిగి పక్కన ఉంచాలి. Step 2 బాణీలి లో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేయాలి. Step 3 అవి వేగిన తరువాత వంకాయ ముక్కలు, పసుపు, కారంపొడి, ఉప్పువేసి మూతపెట్టాలి. నీరు పోయాల్సిన అవసరం లేదు. Step 4 సన్నటి మంటమీద వంకాయ ముక్కలను ఆవిరిమీదనే మగ్గించాలి. Step 5 వంకాయ ముక్కలు మెత్తబడిన తరువాత మసాలాపొడి వేసి బాగా కలిపి దించేయాలి. అంతే వేడి వేడి మెట్టవంకాయ కూర రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day