pudina pickle recipe By , 2017-03-17 pudina pickle recipe Here is the process for pudina pickle making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పుదీనా - 1 కట్ట,కొబ్బరి తురుము - 2 tablespoons,జీల కర్ర - 1 /2 teaspoon,పచ్చి మిరపకాయలు - 3 - 4,బెల్లం - 2 tablespoons,Pudina Pachadi Recipeచింతపండు - 1 నిమ్మకాయంత,నూనె - 1 teaspoon,ఉప్పు, Instructions: Step 1 ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో జీల కర్ర, పచ్చి మిరపకాయలు, పుదీనా ఫ్రై చేయాలి. Step 2 చింతపండు వేడి నీళ్ళల్లో 5 నిముషాలు ఉంచాలి. Step 3 చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు జీల కర్ర, పచ్చి మిరపకాయలు, చింతపండు రసం, బెల్లం, కొబ్బరి తురుము, పుదీనా, ఉప్పు ని పేస్టు చేసి పక్కన పెట్టుకోవాలి. Step 5 అంతే పుదీనా పచ్చడి రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day