Aratikaya 65 recipe By , 2017-01-28 Aratikaya 65 recipe Here is the process for Aratikaya 65 making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 40min Ingredients: కార్న్‌ఫ్లోర్. 50 గ్రా.,నూనె. తగినంత,మైదా. 25 గ్రా.,గిలకొట్టిన పెరుగు. 1 కప్పు,పచ్చిమిర్చి. 4,కరివేపాకు. 2 రెమ్మలు,కారం. 1 టీస్పూన్,టేస్టింగ్ సాల్ట్.. 1/2 టీస్పూన్,మిరియాలపొడి. 1/4 టీస్పూన్,అల్లంవెల్లుల్లి ముద్ద. 1 టీస్పూన్,ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్. 1/4 టీస్పూన్,గ్రీన్ చిల్లీ సాస్. 2 టీస్పూన్,ఉప్పు.. తగినంత, Instructions: Step 1 ముందుగా అరటికాయల్ని తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. Step 2 కార్న్‌ఫ్లోర్‌లో మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, గ్రీన్‌ చిల్లీసాస్‌, టేస్టింగ్‌సాల్ట్‌, ఆరెంజ్‌ రెడ్‌ ఫుడ్‌ కలర్‌, కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి. Step 3 గుజ్జులా తయారైన దీన్ని అరటికాయ ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఊరనివ్వాలి. Step 4 బాణెలి లో నూనె పోసి, బాగా కాగాక అరటికాయ ముక్కల్ని పకోడీల మాదిరిగా దోరగా వేయించాలి. Step 5 వేగిన ముక్కల్ని నూనె వార్చి ఉంచుకోవాలి. బాణిలి లో కొద్దిగా నూనె ఉంచి, మిగిలిన దాన్నంతా వేరే పాత్రలోకి వంపేయాలి. Step 6 ఇప్పుడు ఈ బాణిలి ని వేడి చేసి పచ్చిమిర్చి, అరటికాయ ముక్కల్ని వేసి మళ్లీ వేయించాలి. చివరగా కరివేపాకు చల్లి, గరిటెతో కలిపి దించేయాలి.
Yummy Food Recipes
Add