Spycy Alu Recipe By , 2017-02-13 Spycy Alu Recipe Here is the process for Spycy Alu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఆలుగడ్డలు - 5,పచ్చిమిర్చి - 3,గరం మసాల -1 స్పూన్,నూనె - 3 స్పూన్స్,కారం - 2 స్పూన్,ఆవాలు - కొద్దిగ,లవంగాలు - 2,కొబ్బరి పొడి - 2 స్పూన్స్,ఉప్పు - తగినంత,పెరుగు - 50గ్రా,అల్లం, వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్, Instructions: Step 1 ముందుగా ఆలుగడ్డలు ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, లవంగాలు వేసి కొద్దిగ వేయించాలి. Step 2 అవి చిటపటలాడుతుండగా అల్లం, వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొద్దిగ కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులోనే ఉప్పు, కారం, గరం మసాల పొడి మరియు పెరుగు కూడా వేసి బాగా కలపాలి. Step 3 ఈ మిశ్రమం కొద్దిగ ఉడుకుతున్నప్పుడు అందులో కట్ చేసిన ఆలూ ముక్కలు వేసి 5 నిమిషాలు చిన్న మంటపై ఉడికించాలి. చివరగా కొబ్బరి పొడి మరియు కొద్దిగ కొత్తీమీర వేసుకొని దించెయ్యాలి. Step 4 అంతే చాలా రుచిగా ఉండే స్పైసీ ఆలు తయార్. దీనిని చపాతీ లేక అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add