green leaves vada By , 2014-07-16 green leaves vada green leavs vada, traditional recipe vada, add green leavs in vada its give more taste and nutricians how to prapare healthy green leaves vada read more....... Prep Time: 15min Cook time: 30min Ingredients: తగినంత నూనె, తగినంత ఉప్పు, 2 ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర, 2 కట్టలు తోటకూర, అరకిలో మినప్పప్పు, Instructions: Step 1 మినపప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తోటకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 2 అలానే కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మినపప్పు నీళ్ళు లేకుండా గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 ఈ మిశ్రమానికి తరిగిపెట్టుకున్న వాటిని జత చేసి చక్కగా కలుపుకోవాలి. దీనిలోనే ఉప్పు, జీలకర్ర వేయాలి. ఈ మిశ్రమాన్ని పాలకరవ్ పై వడల్లా వత్తుకోవాలి. బాణలీలో నూనె పోసి బాగా కాగనిచ్చి కవర్ పై వత్తుకున్న వడలను వేయించుకోవాలి. అంతే మనకు రుచికరమైన తోటకూర వడలు రెడీ. వీటిని అల్లం చెట్నీతో గానీ, కొబ్బరి చెట్నీతో గానీ సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add