Kakara bhagara recipe By , 2017-01-28 Kakara bhagara recipe Here is the process for Kakara bhagara making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాకరకాయలు. 1/2 కేజీ,ఉల్లిపాయలు. 4,ఆవాలు. 1/4 టీస్పూన్,ఎండుమిర్చి.. 2,నువ్వులు.. 2 టీస్పూన్,వేరుశెనగపప్పు.. 50 గ్రా.,ఎండుకొబ్బరి.. 50 గ్రా.,ధనియాలపొడి. 1 టీస్పూన్,కారం. 1 టీస్పూన్,కరివేపాకు. 1 కట్ట,నూనె.. సరిపడా,చింతపండురసం.. 2 కప్పులు,బెల్లం.. కాస్తంత,ఉప్పు.. తగినంత, Instructions: Step 1 కాకరకాయ ముక్కలను కోసి నూనెలో వేయించి తీసి పక్కనపెట్టాలి. Step 2 నువ్వులు, వేరుశెనగపప్పు, ఎండుకొబ్బరిలను విడివిడిగా వేయించి చల్లారాక ముద్దలా నూరి పక్కన ఉంచాలి. Step 3 ఓ గిన్నెలో సుమారుగా అరకప్పు నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు వేయాలి. Step 4 తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. Step 5 ఇప్పుడు కారం, ధనియాలపొడి, మసాలా ముద్ద కూడా వేసి బాగా కలిపి, నూనె పైకి తేలేవరకూ వేయించాలి. Step 6 ఆపై చింతపండురసం, ఉప్పు, బెల్లం అన్నీ వేసి సన్నని మంటమీద ఉడికించాలి. Step 7 చివరగా, వేయించి తీసిన కాకరముక్కల్ని కూడా వేసి మరో పది నిమిషాలు ఉడికించి, ఉప్పు సరిచూసి దించేయాలి. అంతే బగారా కరెలా సిద్ధం.
Yummy Food Recipes
Add
Recipe of the Day