bachali kanda kura By , 2017-01-28 bachali kanda kura Here is the process for bachali kanda kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బచ్చలి కూర. 2 కట్టలు,కంద. 1/4 కేజీ,చింతపండు. కాస్తంత,ఉప్పు. సరిపడా,ఆవాలు. 4 టీస్పూన్,నూనె. 4 టీస్పూన్,పచ్చిమిర్చి. 4,ఎండుమిర్చి. 4,శెనగపప్పు. 1 టీస్పూన్,మినప్పప్పు. 1 టీస్పూన్,కరివేపాకు. 2 రెమ్మలు, Instructions: Step 1 కంద చెక్కు తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి. బచ్చలి కూరని సన్నగా తరగాలి. Step 2 రెండింటినీ శుభ్రంగా కడిగి పసుపు వేసి కుక్కర్‌లో ఉడికించి దించి, చిల్లుల పళ్లెంలో వేసి నీరు పిండాలి. Step 3 చింతపండును కొంచెం నీళ్లల్లో నానబెట్టి గుజ్జు తీయాలి. ఆవాలను మెత్తగా నూరి ఉంచాలి. Step 4 బాణెలి లో నూనె వేసి కాగాక శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కలు వేయాలి. Step 5 అవి ఎర్రగా అయ్యాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. Step 6 ఆపై ఉడికించిన కూరను అందులో వేసి చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక దించి, ఆవాల ముద్దను వేసి బాగా కలిపితే కూర తయార్‌.
Yummy Food Recipes
Add
Recipe of the Day