chegodilu By , 2014-07-08 chegodilu chegodilu, making of chegodilu, testy chegodilu, snack chegodilu, chegodilu in telugu Prep Time: 5min Cook time: 50min Ingredients: 3 కప్పులు బియ్యంపిండి, 1 కప్పు మైదా పిండి, 50 గ్రాములు నెయ్యి, అర టీ స్పూన్ వాము, 1 స్పూన్ కారం, తగినంత నూనె, తగినంత ఉప్పు, 4 కప్పులు నీళ్ళు, Instructions: Step 1 ఒక గిన్నెలో 4 కప్పుల నీళ్ళు పోసి ఉప్పు వేసి మరిగించాలి. Step 2 నీళ్ళను దించి అందులో వాము, కారం, బియ్యంపిండి, మైదా, నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు అలాగే ఉంచాలి. Step 3 పిండి మిశ్రమం చల్లారిన తరువాత బాగా కలిపి ఉండచేసి తాడులాగా చేసి గుండ్రంగా చెగోడిలాగా చుట్టాలి. వీటిని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీయాలి. రుచికరమైన చెగోడీలు రెడి.
Yummy Food Recipes
Add
Recipe of the Day