pala appam By , 2014-07-19 pala appam pala appam its kerala traditional dish its make with coconut milk, halthy recipe pala appam preparation...... Prep Time: 20min Cook time: 35min Ingredients: 1 టీ స్పూన్ పంచదార, 250 మి.లీ కొబ్బరిపాలు, 10 ఈస్ట్ (నీళ్ళల్లో కలిపి వాడాలి), తగినంత ఉప్పు, Instructions: Step 1 బియాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి Step 2 అందులో మూడు వంతుల బియ్యాన్ని మిక్సీలో వేసి దోసెపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచాలి Step 3 మిగతా బియ్యాన్ని అన్నంలా వండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. Step 4 తరవాత ఈ రెండిటినీ కలిపేయాలి. ఈ మిశ్రమంలో కొంచెం ఈస్ట్ వేసి బాగా కలిపి నాలుగు గంటల పాటు అలాగే ఉంచితే పిండి బాగా పులిసి గుల్లగా తయారవుతుంది. Step 5 తరవాత అందులో ఉప్పు, కొబ్బరిపాలు, పంచదార వేసి కలపాలి. ఆప్పమ్ పాన్, మూతలను (గుంటలా లోతుగా ఉంటుంది. మార్కెట్‌లో దొరుకుతుంది), రెండిటినీ విడివిడిగా స్టౌ మీద వేడి చేయాలి. బాగా వేడయిన తరవాత మంట ఆర్పేసి గరిటెడు పిండి అందులో వేసి వేడి మూత పెట్టాలి. ఆ వేడికి ఆపం ఉడుకుతుంది. Step 6 దీనిని రెండోవైపు తిప్పవలసిన అవసరం లేదు. (ఒక కోడిగుడ్డును ఉడికించి మెత్తగా చిదిమి దానిని ఒక పరిశుభ్రమైన వస్త్రంలో కట్టి కొద్దిగా నూనెలో ముంచి అప్పం వేసే పెనం మీద రుద్దితే అప్పం బాగా వస్తుంది. (కూరగాయముక్కను నూనెలో ముంచి రుద్దినా బాగానే వస్తుంది)
Yummy Food Recipes
Add