coconut vada By , 2014-07-05 coconut vada coconut vada, vada with coconut, making of coconut vada, testy coconut vada, coconut vada in telugu, veriety coconut vada Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 కప్పులు కొబ్బరి తురుము, పావు కప్పు రవ్వ, పావు కప్పు శనగపిండి Red Chilli Curryleaves, 1 టీ స్పూన్ ఆవాలు, 7 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కర్వేపాకు (చిన్నగా కట్ చేసుకోవాలి), 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తగినంత ఉప్పు, 2 కప్పులు నూనె, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి, శనగపిండి, రవ్వ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. Step 2 ఈ మిశ్రంలో నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పడు పాన్ లో నెయ్యి వేసి ఇందులో ఆవాలు, కర్వేపాకు, వేయించుకోవాలి Step 3 ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని పిండిలో వేయాలి పచ్చిమిర్చి, ఉప్పు కుడా వేసి చేతితో బాగా కలపాలి. Step 4 స్టవ్ మీద పాన్ పోట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి నూనె కాగిన తరువాత పిండిని చేతిలోకి తీసుకుని వడలాగ ఒత్తుకుని రంగు మారే వరకు ఉంచి తీయాలి. అంతే వెరైటీ టేస్టీ కొబ్బరి వడ రెడీ.
Yummy Food Recipes
Add